చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణకు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో మొజం జాహి మార్కెట్ కొత్త ఊపిరి పోసుకుని నూతన కళను సంతరించుకుంటుంది.
నిన్న రాత్రి విద్యుత్ వెలుగుల్లో మెరుస్తున్న మొజం జాహి మార్కెట్