ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మరో ముగ్గురు ప్రముఖులను 1) అమితాబ్ బచ్చన్, 2) రామోజీ రావు, 3) పవన్ కళ్యాణ్ ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేశారు. అదే విధంగా తను విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతారాని ఆశాభావం వ్యక్తం చేశారు.