సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన TSCOB చైర్మన్లు, DCCB చైర్మన్లు

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన అన్ని జిల్లాల TSCOB చైర్మన్లు, DCCB చైర్మన్లు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు.