
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ వేడుకలను జరుపుకుంటున్నారు. యువత ఉత్సాహంతో హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు.