సీఎం కేసీఆర్ ను కలిసిన మార్క్ ఫెడ్ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికయిన మార గంగారెడ్డి, డైరెక్టర్లు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.