
తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి