గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిల గడువును అంటే జూన్ 30 వరకు పొడిగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు నెలలు ఎటువంటి పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించవచ్చని అందులో పేర్కొన్నారు.