
వివాహ బోజనంబు రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, హీరో సందీప్ కిషన్
హైదరాబాద్ సైనిక్ పురిలోని వివాహ బోజనంబు 4వ రెస్టారెంట్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, హీరో సందీప్ కిషన్, ఈ కార్యక్రమంలో ఎంఎల్ సిలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్లొన్నారు.