తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 453కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు. కరోనా బాధితుల్లో 45 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు.