రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.