నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు

నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నతెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు పట్టణ టీఆర్ఎస్ నాయకులు.ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ప్రజలందరూ క్రిస్మస్ వేడులను మంచిగా జరుపుకోవాలని కోరారు.