నాగర్ కర్నూలు జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సి.ఎన్. రెడ్డి సేవా సాధన్ లో నిర్వాహచిన తెలంగాణ సాహిత్య అకాడమి, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా సాహిత్య సమాలోచన సదస్సులో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, యం యల్.సి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.