నాగర్ కర్నూలు తెలంగాణ సాహిత్య అకాడమీ, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక వారి సంయుక్త ఆధ్వర్యంలో.. సాహిత్య సమాలోచన సదస్సు రెండవరోజు సభకు హాజరైన ప్రజావాగ్గేయకారులు గోరటి వెంకన్న, ముక్త తెలంగాణ అధ్యయన వేదిక అద్యక్షులు కొల్లాపూర్ విమల, నీరటిబాలీశ్వర్, వేదార్థం మదుసూదన శర్మ , పెద్దూరి వెంకటదాసు కవి, యం.డి.గఫార్ కవి, యండి గౌస్ పాష, కవులు, రచయితలు పాల్గొన్నారు.