నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య సమాలోచన సదస్సు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించిన తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. ఏనుగు నరసింహా రెడ్డి, ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, కవులు, తదితరులు పాల్గొన్నారు.