హుస్నాబాద్ పట్టణం లో జన విజ్ఞాన వేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్తంగా నిర్వహించిన సోలార్ ఫిల్టర్ లతో సూర్య గ్రహణాన్ని వీక్షించే కార్యక్రమములో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, విద్యార్థిని, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.