ఏపీలో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ, పోస్టింగులు

ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే వర్తిస్తాయని సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.