ఆర్టీసీ కార్మికుల కోసం సంచార బయో టాయిలెట్

ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్ లో సంచార బయో టాయిలెట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అయిన ఆర్టీసీ.​​ఇటీవల ముఖ్యమంత్రి తో సమావేశం లో ఆర్టీసీ కార్మికులు సమస్య ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడంతో చర్యలు తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం.​​రేపు సంచార బయో టాయిలెట్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న ఆర్టీసీ.​​నగరంలో 9 చేంజ్ ఓవర్ పాయింట్స్ లో టాయిలెట్ ల అవసరం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం.