భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ డైరెక్టర్(ఫైనాన్స్)గా నూక శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తిచేసిన శ్రీనివాసులుకు ఆర్థిక అంశాల్లో అపారమైన అనుభవం ఉంది.