
సీఎం కెసిఆర్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10.30 గంటలకు వేములవాడ దేవాలయం లో పూజలు చేస్తారు. అనంతరం మిడ్ మానేరు డ్యాం ను సందర్శిస్తారు.
మిడ్ మానేరు డ్యాం సందర్శన తర్వాత మధ్యాహ్నం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం.