గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సుమిత్రానంద్, తానోబా అనంద్ రావు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్ న్యూ ఇయర్ ” పిలుపు మేరకు చైతన్య విద్యానికేతన్ ఆవరణలో మొక్కలు నాటిన తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు సుమిత్రానంద్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు తానోబా అనంద్ రావు.