తెలంగాణ రాష్ట్ర జడ్జిల అసోసియేషన్ అధ్యక్షుడిగా జడ్జి సంతోష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జీ రాజగోపాల్, కే ప్రభాకర్‌రావు, ప్రధానకార్యదర్శిగా జే జీవన్‌కుమార్, సంయుక్త కార్యదర్శులుగా హరీశ్, రాధిక, కార్యవర్గ సభ్యులుగా కుంచాల సునీత, బీ ప్రతిమ, వీ బాలభాస్కర్‌రావు, అనిల్‌కిరణ్‌కుమార్, బీ సత్తయ్య, కే పట్టాభిరామారావు, మహ్మద్ అఫ్రోజ్ అక్తర్, బీ సుజయ్, కిరణ్‌కుమార్, అగునూర్ నాగరాజ్, పీ శ్రీదేవి, రీటాలాల్‌చందర్ ఎన్నికయ్యారు.