గ్రీన్ ఛాలెంజ్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్

సీఎం కెసిఆర్ హరిత హారం కి కొనసాగింపుగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆప్తతి హతగంగా కొనసాగిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ లో ఈ రోజు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా లాంకో హిల్స్ సమీపంలో మొక్కను నాటారు, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి మొక్కలు నాటడం మన బాధ్యత అని శ్రీనివాస్ చెబుతూ, జోగినపల్లి సంతోష్ ని మనసారా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కాదంబరి కిరణ్ ,హీరోయిన్ నభా నటాషా తదితరులు పాల్గొన్నారు.