ఏసీబీ వలకు రెవెన్యూ చేప చిక్కింది. భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రైతు వద్ద నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. పెద్దఅడిశర్లపల్లి ఏఆర్‌ఐ కేతావత్ శ్యామ్‌నాయక్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వలపన్ని అధికారిని అరెస్టు చేశారు.
నిరోధక శాఖ వలలో రెవెన్యూ చేప చిక్కింది. పీఏపల్లి ఏఆర్‌ఐ కేతావత్ శ్యామ్‌నాయక్ రైతు నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా నల్లగొండ ఇన్‌చార్జి, మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..