ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన సీఎం కేసీఆర్ గారి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ గారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమింపడిన సోమేశ్ కుమార్ ని కలిసి అభినందించిన కవి, గాయకులు, సీఎం కేసీఆర్ గారి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ గారు