
రాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు నేడు కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్, డివిజన్, వార్డుల వారీ రిజర్వేషన్లు ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల వివరాలిలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా…నల్లగొండ- మహిళ జనరల్చండూర్- బీసీచిట్యాల- మహిళ జనరల్దేవరకొండ- మహిళ జనరల్నందికొండ(నాగార్జునసాగర్)- మహిళ జనరల్హాలియ- మహిళ జనరల్మిర్యాలగూడ- మహిళ జనరల్
సూర్యాపేట జిల్లా…సూర్యాపేట- జనరల్నేరేడుచర్ల- ఎస్సీ జనరల్హుజూర్నగర్- మహిళ జనరల్కోదాడ- జనరల్
యాదాద్రి భువనగిరి జిల్లా…భువనగిరి- బీసీఆలేరు- బీసీపోచంపల్లి- బీసీమోత్కూర్- మహిళ జనరల్చౌటుప్పల్- బీసీయాదగిరిగుట్ట- బీసీ