గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ రూడవత్.
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి మంచి కార్యక్రమంను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు స్వతహాగా మొక్కలు నాటాలని కోరుతున్నాను అని అన్నారు.