ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు 6.38 లక్షలు

ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వంచేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన లభిస్తున్నది. బుధవారంవరకు మొత్తం 6,38,200 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.64.85 కోట్ల ఆదాయం సమకూరింది.