కేంద్రం విధానాలను నిరసిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె జరుపాలని జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాయి.