సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంలో రావి చెరువులో గోదావరి జలాలు అలుగు పోస్తున్న సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి.
కాళ్వేశ్వరం జలాలతో తెలంగాణ రైతులు బాగుపడుతున్నారు అన్నారు. కోటి ఎకరాల మాగాణి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు.