ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయాన్ని నాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో ఏర్పాటు చేసినట్టు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నూతన కార్యాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలు, అసరాల దృష్టిలో ఉంచుకొని వారికి మరింత దగ్గర కావాలనే సంకల్పంతోనే పబ్లిక్‌గార్డెన్స్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.