గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్-3 షో వితిక షేర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు తన నివాసంలో అమ్మ; అత్తమ్మ తో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో కి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలి పిలుపునిచ్చారు మరోక ముగ్గురికి 1) నటులు నందు 2) కార్తికేయ 3) సింగర్ హేమచంద్ర ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.