తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ శనివారం పదవీ విరమణ పొందారు. దీంతో నవీన్ చంద్‌ను రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్(ఇంటలిజెన్స్) డా. టి. ప్రభాకర్‌రావు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇంటలిజెన్స్ బాధ్యతలను చూడనున్నారు.
