డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ(బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా) పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్టు వర్సిటీ ఇంచార్జి రిజిస్ర్టార్ డాక్టర్ జీ లక్ష్శారెడ్డి గురువారం తెలిపారు.www.braouonline.inలో పరిశీలించా లని కోరారు. వివరాలకు 73829 29570/ 580/ 590/ 600 నంబర్లలో లేదా 040–2368 0333/555 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
