గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లాలోని మణుగూరు మండలం కునవరం పంచాయతీ మండల పరిషత్ స్కూల్ మరియు అంగన్వాడి స్కూల్లో మొక్కలు నాటిన గ్రామ సర్పంచ్ ఎనికా ప్రసాద్ మరియు ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు మరియు యువజన నాయకులు, స్కూల్ టీచర్స్, విద్యార్థులు.