జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా డిసెంబర్ 1న మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటిస్తూ కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాలలోని షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కార్మికులకు ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్టు మేడ్చల్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆదేశాలు చేశారు.
