ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సినీ నటుడు, దర్శకులు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు.