రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరజిల్లేలా దేవతలు దీవించాలి. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.