యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని ఇండస్ట్రీరియల్ ఏరియాలోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేట, యాదగిరిగుట్ట నుంచి పైర్ ఇంజన్లు రప్పిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
