విశ్రాంత ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ సలహాదారు రామ్‌లక్ష్మణ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రామ్‌లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.