తెలుగు అకాడ‌మి పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌.. 50 శాతం డిస్కౌంట్‌

హైద‌రాబాద్ న‌గ‌రంలోని తెలుగు అకాడ‌మి చేప‌ట్టిన‌ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఈ నెల 24వ తేదీన ప్రారంభ‌మైన ఈ ప్ర‌ద‌ర్శ‌న 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇంట‌ర్, డిగ్రీ, డీఎల్ఎడ్, బీఎడ్, పీజీ, డిక్ష‌న‌రీలు, మోనోగ్రాఫ్‌లు, పోటీ ప‌రీక్ష‌ల పుస్త‌కాలతో పాటు ఇత‌ర ప్ర‌చుర‌ణ‌ల‌కు 10 శాతం నుంచి 50 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇవ్వ‌నున్నారు. ఇత‌ర వివ‌రాల కోసం 040-23225215, 23225359 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.