ఏపీలో కొత్తగా ఈ రోజు 11,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో 37 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,20,926కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్‌తో 7,616 మంది మరణించారు. రాష్ట్రంలో 81,471 యాక్టివ్ కేసులు ఉండగా, 9,31,839 మంది రికవరీ అయ్యారు.
