గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి విద్యార్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
విద్యార్థులు tsrjdc.cgg.govt.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరింది.