ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు

ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల షడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.
ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌ ఎంట్రెన్స్‌ పరీక్షల షెడ్యూల్‌
మే 4, 7, 8వ తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌,
మే 9, 11వ తేదీల్లో ఫార్మా ఎంసెట్‌
మే 27వ తేదీన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌,
మే 28వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పీజీ ఈసెట్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.