గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్‌ ఖైరతాబాద్‌లోని తన ఆఫీస్‌ పరిసరాల్లో మూడు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. మానవ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఇందులో భాగంగా మొక్కలు నాటాలని మైనారిటీ కమిషనర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం శంకర్‌ లుకె. గుస్తి నూరియా, అర్సద్‌ అలీఖాన్‌లకు సవాల్‌ విసిరారు.
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్‌ ఖైరతాబాద్‌లోని తన ఆఫీస్‌ పరిసరాల్లో మూడు మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. మానవ మనుగడ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. ఇందులో భాగంగా మొక్కలు నాటాలని మైనారిటీ కమిషనర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం శంకర్‌ లుకె. గుస్తి నూరియా, అర్సద్‌ అలీఖాన్‌లకు సవాల్‌ విసిరారు.