నూతన బాధ్యతలు చేపట్టిన ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మంగళవారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌‌, ట్రైనింగ్‌శాఖల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాగా ఇటీవలే మంత్రి గౌతమ్‌రెడ్డికి ప్రభుత్వం ఈ రెండు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.