
సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్లిన అమేయ్ కుమార్ గురువారం రోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా రాకముందు అమేయ్ కుమార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.