నల్గొండ జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ చంద్రశేఖర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మరియు తెరాస కౌన్సిలర్లు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ మున్సిపాలిటీని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో అన్ని విధాలు అభివృద్ధి చేస్తనన్నారు.