రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్.
ఇవాళ రాత్రి రాజ్ భవన్లో బస చేస్తారు. రేపు ఉదయం రంగారెడ్డి జిల్లాలోని ద్యానకేంద్రాన్ని రాష్ట్రపతి దంపతులు సందర్శిస్తారు. అనంతరం 10.20 నిమిషాలకు తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకొని, ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంటారు.