గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేంద్ర ,వైస్ ఛైర్మెన్ నరేంద్రరెడ్డి,వల్లభనేని అనిల్ మరియు కొత్తగా గెలిచిన వార్డ్ మెంబెర్స్ అందరు కలసి మొక్కలునాటడం జరిగింది కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది.
సమజాహితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది చిత్రపురి కాలనీ ఆవరణలో మొక్కలు నాటి సందర్భంగా మాట్లాడిన మణికొండ వైస్ చైర్మన్ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పచ్చగా విల్లివిరియాలని అందరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ముందుకు వెళ్లి ప్రకృతిని కాపాడాలని కోరారు
ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని చేసిన కాదంబరి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో చిత్రపురి కమిటీ సభ్యులు తో పాటు పలువురు పాల్గొన్నారు