మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఓబెదుల్లా కోత్వాల్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా తాహెర్‌ బిన్‌ హందాన్‌, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా దీపక్‌ జాన్‌ను నియమించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.